Posts

Showing posts from November, 2025

Medical help

Image
  Spandana Cheyutha foundation  Visakhapatnam  Medical help 20-06-2025 S సత్తిబాబు Age : 45 Ch అగ్రహారం Tuni మండలం  East Godavari district  Road accident. Amount given : Rs 5000/-

తండ్రి పేదరికం , రోజు కూలీ , కూతురు చదువుల సరస్వతి డాక్టర్ కల. మరో పేద ఇంటి డాక్టర్ అమ్మాయికి మన ఫౌండేషన్ చేయూత ఇస్తుంది.

Image
Spandana Cheyutha Foundation, Visakhapatnam Educatiton Help June -2025 Name : B Gowry 2nd year  MBBS  (Maheswara Medical College and hospital) Isnapur, Patancheruvu very very poor family 2nd year of college fees మొత్తం Rs 1,30,000/ కాగా  31/03/2025 న గౌరవం ఫౌండేషన్ వారు రూ 80,000/- పే చేశారు. మిగిలిన ఫీస్ : 1) స్పందన చేయూత ఫౌండేషన్, విశాఖపట్నం: Rs 20,000/- 2) Ref : భరత్ రాజు ( ఖాజీపాలెం సేవా ట్రస్టు ) : Rs 2000/- 3) తండ్రి గారు : రూ 38,000/- 4) ఖాజీపాలెం సేవా ట్రస్టు : రూ 20,000/- మొత్తం రూ 80,000/ paid. తండ్రి పేదరికం , రోజు కూలీ , కూతురు చదువుల సరస్వతి డాక్టర్ కల. మరో పేద ఇంటి  డాక్టర్ అమ్మాయికి మన ఫౌండేషన్ చేయూత ఇస్తుంది.  

Education help

Image
Spandan cheyutha foundation  Visakhapatnam  Education help Student name : O . Pavan Studing at Dadi Institute of engineering and technology, Anakapalli. Donation : 1) Spandana Cheyutha Foundation : Rs 15000 2) JM Nadh : Rs 1500 Total : Rs 16,500/-  

మన ఫౌండేషన్ డోనార్స్ సహాయం తో కృపాకర్ కు Laptop కు సహాయం జరిగింది

Image
స్పందన చేయూత ఫౌండేషన్  విశాఖపట్నం. ---------------------- మన ఫౌండేషన్ డోనార్స్ సహాయం తో కాకినాడ లో గవర్నమెంట్ కాలేజీ లో పాలిటెక్నిక్ చదువుతున్న తుని వాస్తవ్యుడు కృపాకర్ కు Laptop కు  సహాయం జరిగింది. 1) స్పందన చేయూత ఫౌండేషన్ :  రూ 5000/-  2) స్పందన డోనార్స్ : Rs 15,000/- 2) Reference ఇచ్చిన గాయత్రి టీచర్ , తుని : Rs 7000/- 3) కృపాకర్ అమ్మమ్మ , తాతయ్య :  Rs 37,800/- Total amount for  laptop : ₹64,800/- Thank you  

Education Help

Image
E Manaswini Padmaja Meenakshi Payakarao peta  Anakapalli Dist Education :  B.Pharmacy  3rd year 6th semester  K.C.Reddy college of Pharmaceutical sciences , Guntur. June month fees :  Rs 5200/-  Sponcer : Vinjamuri Guruprasad  

Medical Help

Image
 

మెడికల్ సహాయం 08/03/2025

Image
బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న మూడు సంవత్సరాలు చిన్నారి చైత్రిక కు Rs 5000/- సహాయం చేయడం జరిగినది.  

Project name : విద్యా సహాయ 03-03-25

Image
గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 26 మంది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు కు పరీక్షలు కోసం 🗓️ ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ , పెన్స్ ఇవ్వడం అయ్యింది  

Spandana Cheyutha Foundation Visakhapatnam Education help : Rs 20,000/-

Image
స్పందన  : Rs 10,000/- గీతా గారు : Rs 1000/-  పద్మా గారు : Rs 1000/-  జ్యోతి గారు : Rs  1000/-  ప్రశాంతి గారు : Rs 1000 /-  రాజ్యలక్ష్మి గారు : Rs  5000/-  ముదునూరి కుమారి : Rs 1000/- Thank you donors.  

Project: Sahay

Image
Visakhapatnam steel plant లో Govt ayurvedic hospital కు నాలుగు ప్లాస్టిక్ చైర్స్ డొనేట్ చేశాం. Cost: Rs 2400/-  

29-09-2025, విశాఖపట్నం. ఎడ్యుకేషన్ సహాయం

Image
-------------------- Name: *చిలుకూరి మానస చందనాడ గ్రామం , నక్కపల్లి మండలం , అనకాపల్లి జిల్లా. చదువు Bsc Ist year  in Nursing  ప్రేమ సాగరి కాలేజీ ఆఫ్ నర్సింగ్ , తగ్గరపువలస , వైజాగ్. Amount given SCF :  Rs 15,000/- Dr Anil Varma: Rs 1000/- Total : Rs 16,000/- Thank you  #Spandana

29-09-2025, విశాఖపట్నం.

Image
  ఎడ్యుకేషన్ సహాయం -------------------- Name: బత్తిన మూర్తి యలమంచిలి  మండలం , అనకాపల్లి జిల్లా. చదువు ఇంజనీరింగ్ కెమికల్ మొదటి సంవత్సరం , తిరుపతి  Amount given -------------  SCF :  Rs 15,000/- E Sudha Rani : Rs 1000/ Prix Couriers : Rs 500 Total : Rs 16,500/- Thank you  #Spandana

విపత్తు సహాయం 06/10/2025

Image
దువ్వాడ , షకీలా జంక్షన్ , ఆటోనగర్ రోడ్ వైపు  కళ్ళ విజయకుమార్  యొక్క పెద్ద ఫ్రూట్స్ దుకాణం షార్ట్ సర్క్యూట్ వల్ల 29/09/25 కాలి బూడిద అయిన విషయం మీకు తెలుసు. బాధిత  పేద కుటుంబానికి మా వంతు సహాయం. ఫౌండేషన్ ద్వారా రూ 7000/- దాతలు : రూ 13,000 మొత్తం : రూ 20,000/- ఇవ్వడం అయ్యింది. దాతలకు ధన్యవాదాలు  

విద్యా సహాయ 04-10-2025

Image
  Name: V Deepak Intermediate 1st year Bharat  Defence academy , Kottavalasa . Native place : Teenarla Adduroad, AKP Dist. Ref : Jhansi garu Amount given :  SCF : Rs 10,000/- Jhansi madam : Rs 1,000- Total : Rs 11,000/- Thank you

నిత్యాన్నదానం బాగం గా గుడివాడ వృద్ధులు , వికలాంగులకు అన్నదానం . స్పాన్సర్ : బుచ్చిరాజు ఈపూరి

Image
  నిత్యాన్నదానం బాగం గా గుడివాడ వృద్ధులు , వికలాంగులకు అన్నదానం . స్పాన్సర్ : బుచ్చిరాజు ఈపూరి

గుడివాడ లో జిల్లా పరిషత్ హై స్కూల్ లో పడవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ , మెమరీ టెక్నిక్స్ , ఏకాగ్రత , పరీక్ష ప్రణాళిక ఇలా పలు విషయాలు

Image
గుడివాడ లో జిల్లా పరిషత్ హై స్కూల్ లో పడవ తరగతి విద్యార్థులకు  మోటివేషన్ , మెమరీ టెక్నిక్స్  , ఏకాగ్రత , పరీక్ష ప్రణాళిక ఇలా పలు విషయాలు  మా ఫౌండేషన్ మెంబర్ కె వెంకట రావు గారి ద్వారా  తెలియపరచి ప్రతిజ్ఞ కూడా చేయించడం అయ్యింది. కార్యక్రమం లో గుడివాడ పెద్దలు పెరిచర్ల  శ్రీపతి రాజు గారు ,   నల్లపరాజు వెంకట రాజు గారు , ఆలపాటి సుబ్బారావు గారు  పాల్గొన్నారు.  

మూడవ కార్య క్రమం

Image
  లింగరాజు పాలెం గ్రామంలో పక్షవాతం తో ఎంతో కాలంగా మంచానికి పరిమితం అయ్యి వున్న  వారికి  ఫౌండేషన్ మెంబర్ సరస్వతి గారు డొనేట్ చేయగా అందచేయడం జరిగింది.

విద్యాదానం లో భాగం గా లింగరాజు పాలెం గ్రామంలో పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం.

Image
  పిల్లలు చదివిన స్కూల్ కు వెళ్ళి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాము. 90'/. Postive feed back ఇచ్చారు. పిల్లల తల్లి దండ్రులు తో మాట్లాడం పిల్లలో గతం కంటే మంచి మార్పు వచ్చింది అని చెప్పారు. సెంటర్ విద్యార్థులకు కొత్త డెస్క్ టాప్  అంధ చేయడం జరిగింది. విద్యా దానం కు సహకరిస్తున్న *అల్లంరాజు సుబ్రమణ్యం గారి కి వారి మాతృమూర్తి అల్లంరాజు అన్నపూర్ణ గారికి*  మా పిల్లలు తరుపున వారి తల్లి దండ్రులు తరుపున , స్పందన కుటుంబ సభ్యులు తరుపున శతకోటి ధన్యవాదాలు.