మన ఫౌండేషన్ డోనార్స్ సహాయం తో కృపాకర్ కు Laptop కు సహాయం జరిగింది
స్పందన చేయూత ఫౌండేషన్
విశాఖపట్నం.
----------------------
మన ఫౌండేషన్ డోనార్స్ సహాయం తో కాకినాడ లో గవర్నమెంట్ కాలేజీ లో పాలిటెక్నిక్ చదువుతున్న తుని వాస్తవ్యుడు కృపాకర్ కు Laptop కు సహాయం జరిగింది.
1) స్పందన చేయూత ఫౌండేషన్ : రూ 5000/-
2) స్పందన డోనార్స్ : Rs 15,000/-
2) Reference ఇచ్చిన గాయత్రి టీచర్ , తుని : Rs 7000/-
3) కృపాకర్ అమ్మమ్మ , తాతయ్య : Rs 37,800/-
Total amount for laptop : ₹64,800/-
Thank you

Comments
Post a Comment