విపత్తు సహాయం 06/10/2025


దువ్వాడ , షకీలా జంక్షన్ , ఆటోనగర్ రోడ్ వైపు 
కళ్ళ విజయకుమార్  యొక్క పెద్ద ఫ్రూట్స్ దుకాణం షార్ట్ సర్క్యూట్ వల్ల 29/09/25 కాలి బూడిద అయిన విషయం మీకు తెలుసు.

బాధిత  పేద కుటుంబానికి మా వంతు సహాయం.

ఫౌండేషన్ ద్వారా రూ 7000/-
దాతలు : రూ 13,000

మొత్తం : రూ 20,000/-
ఇవ్వడం అయ్యింది.

దాతలకు ధన్యవాదాలు


 

Comments

Popular posts from this blog

స్పందన చేయూత ఫౌండేషన్ నాలుగవ ఆత్మీయ వార్షికోత్సవం