గుడివాడ లో జిల్లా పరిషత్ హై స్కూల్ లో పడవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ , మెమరీ టెక్నిక్స్ , ఏకాగ్రత , పరీక్ష ప్రణాళిక ఇలా పలు విషయాలు

గుడివాడ లో జిల్లా పరిషత్ హై స్కూల్ లో పడవ తరగతి విద్యార్థులకు  మోటివేషన్ , మెమరీ టెక్నిక్స్  , ఏకాగ్రత , పరీక్ష ప్రణాళిక ఇలా పలు విషయాలు 
మా ఫౌండేషన్ మెంబర్ కె వెంకట రావు గారి ద్వారా  తెలియపరచి ప్రతిజ్ఞ కూడా చేయించడం అయ్యింది.
కార్యక్రమం లో గుడివాడ పెద్దలు పెరిచర్ల  శ్రీపతి రాజు గారు ,   నల్లపరాజు వెంకట రాజు గారు , ఆలపాటి సుబ్బారావు గారు 
పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

స్పందన చేయూత ఫౌండేషన్ నాలుగవ ఆత్మీయ వార్షికోత్సవం