తండ్రి పేదరికం , రోజు కూలీ , కూతురు చదువుల సరస్వతి డాక్టర్ కల. మరో పేద ఇంటి డాక్టర్ అమ్మాయికి మన ఫౌండేషన్ చేయూత ఇస్తుంది.
Spandana Cheyutha Foundation, Visakhapatnam
Educatiton Help
June -2025
Name : B Gowry
2nd year MBBS
(Maheswara Medical College and hospital)
Isnapur, Patancheruvu
very very poor family
2nd year of college fees మొత్తం Rs 1,30,000/ కాగా
31/03/2025 న గౌరవం ఫౌండేషన్ వారు రూ 80,000/- పే చేశారు.
మిగిలిన ఫీస్ :
1) స్పందన చేయూత ఫౌండేషన్, విశాఖపట్నం: Rs 20,000/-
2) Ref : భరత్ రాజు ( ఖాజీపాలెం సేవా ట్రస్టు ) : Rs 2000/-
3) తండ్రి గారు : రూ 38,000/-
4) ఖాజీపాలెం సేవా ట్రస్టు : రూ 20,000/-
మొత్తం రూ 80,000/ paid.
తండ్రి పేదరికం , రోజు కూలీ , కూతురు చదువుల సరస్వతి డాక్టర్ కల. మరో పేద ఇంటి డాక్టర్ అమ్మాయికి మన ఫౌండేషన్ చేయూత ఇస్తుంది.

Comments
Post a Comment