విద్యాదానం లో భాగం గా లింగరాజు పాలెం గ్రామంలో పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం.

 

పిల్లలు చదివిన స్కూల్ కు వెళ్ళి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాము.

90'/. Postive feed back ఇచ్చారు.


పిల్లల తల్లి దండ్రులు తో మాట్లాడం

పిల్లలో గతం కంటే మంచి మార్పు వచ్చింది అని చెప్పారు.


సెంటర్ విద్యార్థులకు కొత్త డెస్క్ టాప్  అంధ చేయడం జరిగింది.


విద్యా దానం కు సహకరిస్తున్న

*అల్లంరాజు సుబ్రమణ్యం గారి కి

వారి మాతృమూర్తి అల్లంరాజు అన్నపూర్ణ గారికి*  మా పిల్లలు తరుపున వారి తల్లి దండ్రులు తరుపున , స్పందన కుటుంబ సభ్యులు తరుపున శతకోటి ధన్యవాదాలు.

Comments

Popular posts from this blog

స్పందన చేయూత ఫౌండేషన్ నాలుగవ ఆత్మీయ వార్షికోత్సవం