Posts

Medical help from Spandana Cheyutha Foundation

Image
  Name : Boni Puspa Road accident  Leg fracture Paravada BC Colony Rs 5000/- SCF + Rs 500/- ESR donation Total : Rs 5500/-

మహిళా సాధికారత ప్రాజెక్టు

Image
  12-02-2025 విశాఖపట్నం , వేపగుంటలో మహిళలకు ఉచిత కుట్టి శిక్షణ తరగతులు నిర్వహించి  సర్టిఫికెట్స్ ఇవ్వడం అయ్యింది

అక్షర జ్యోతి ప్రాజెక్టు - 23-Jan-2025

Image
గ్రామీణ పదవ  విద్యార్థులకు పదవ తరగతిలో అందరూ ఉత్తీర్ణత అవ్వాలని ఆల్ ఇన్ వన్ ( ALL IN ONE) పుస్తకాలు ప్రతీ సంవత్సరం ఇస్తూ వుంటాము. ఈ సంవత్సరం తేది 23-01-2025 న అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండల లో మొత్తం 7 గవర్నమెంట్ స్కూలుకు Rs 2 లక్షలు విలువ బుక్స్ సుమారు 1000 మందికి  శ్రీ సత్యసాయి దివ్య అమృతం తో కలిసి చౌడవాడ స్కూలులో రాష్ట్ర శాసన సభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ గారు మరియు ఆచార్య నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ముర్రు ముత్యాల నాయుడు గారి ద్వారా పంపిణీ చేశాము. డొనేషన్ ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

స్పందన చేయూత ఫౌండేషన్ నాలుగవ ఆత్మీయ వార్షికోత్సవం

Image
  స్పందన చేయూత ఫౌండేషన్ నాలుగవ ఆత్మీయ వార్షికోత్సవం SEA Bhavan లో జరిగింది. విశాఖ చుట్టుపక్కల ఎంతో మందికి సేవ చేస్తున్న ఆశ్రమ వాసులకు , స్వచ్ఛంద సంస్థలను సత్కరించడమైనది. సత్యసాయి దివ్యమృతం శ్రీ స్వామీజీ , Lion Dr అధికారి గోపాలరావు, మానవత కృష్ణం రాజు, ఆచార్య నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్  శ్రీ ముర్రు ముత్యాల నాయుడు మరియు అభయం ఫౌండేషన్ ఫౌండర్  ప్రెసిడెంట్ శ్రీ రవి కలిదిండి హాజరయ్యి  అనాధ బాడీల అంత్యక్రియలు కోసం కొత్త మారుతి వ్యాన్ Rs 7,00,000 పెట్టీ స్పందన మరియు అభయం కలిసి శ్రీ స్వామి వారి చేతుల మీద డొనేట్ చేయడం అయ్యింది .ఫౌండేషన్ మెంబర్  సుధ సీతారామ రాజు రుద్రరాజు గారు బ్యాటరీ బండి శ్రీ సత్యసాయి అమృతానికి డొనేట్  చేయడం అయ్యింది.