మహదేవ్ కృష్ణ మూర్తి స్వస్తలం విజయనగరం జిల్లా
ఈ రోజు 16/12/2025 న మా మిత్రుడు మహదేవ్ కృష్ణ మూర్తి స్వస్తలం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తిరాజేరు గ్రామంలో వారి ఆర్థిక సహాయంతో గ్రామంలో హరిజనవాడ మరియు కాలనీ లో ఉన్న 15 మంది పేద వృద్దుల కి చలికి ఉపయోగించే దుప్పట్లు పంచి అన్నదానం చేశారు. స్పందన చేయూత ఫౌండేషన్ దత్తిరాజేరు గ్రామంలో గ్రామంలో మర్రి అక్కులకు గవర్నమెంట్ పెన్షన్ రాకపోవిటవల్ల స్పందన ద్వారా నెలకు రూ 500/- ఇస్తున్నాము.

Comments
Post a Comment