అల్లూరి సీతారామరాజు జిల్లా 150 మందికి, వస్తువులు ; కత్తి, రగ్గులు, స్వెట్టర్స్, మంకీ క్యాప్, చీరలు, టవల్స్, గొడుగులు ఇవ్వడం జరిగింది.
07/12/2025
గ్రామం: రంపుల
మండలం : GK కొత్తవీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా
150 మందికి,
వస్తువులు ; కత్తి, రగ్గులు, స్వెట్టర్స్, మంకీ క్యాప్, చీరలు, టవల్స్, గొడుగులు.
అందరకి ప్రముఖ వైద్యులతో కంటి పరీక్షలు మరియు జనరల్ వైద్య సేవ చేసి మందులు ఇవ్వడం జరిగింది.
క్యాంప్ జరిగిన స్కూలు ఆవరణలో 30 మొక్కలు నాటడం జరిగింది.
స్వంతం ఖర్చులు తో వచ్చి పాల్గొన్న స్పందన టీం మరియు ఇతరులు కలిసి : 4O మంది
విలువ : 2,00,000/-
మనతో కలిసిన సహచర సంస్థలు 1 ) సద్భావన చారిటబుల్ ట్రస్ట్, హైద్రాబాద్ 2 ) అభయం ఫౌండేషన్ హైదరాబాద్. 3) హెల్పింగ్ హార్ట్స్ అనకాపల్లి. అరుణోద్యతి ట్రస్ట్ హైద్రాబాద్, 4) రోటరీ క్లబ్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ, 5) మీనాహరి చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం, 6) లయన్స్ క్లబ్ ఆఫ్ స్టీల్ సిటీ సహాయం మరియు
ఎంతో మంది దాతలు సహకారం తో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నర్సీపట్నం యూనిట్ కోఆర్డినేషన్ తో విజయవంతంగా జరిగింది.
ధన్యవాదాలు
.jpeg)


.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)


Comments
Post a Comment