మన ఫౌండేషన్ డోనార్స్ సహాయం తో కృపాకర్ కు Laptop కు సహాయం జరిగింది
స్పందన చేయూత ఫౌండేషన్ విశాఖపట్నం. ---------------------- మన ఫౌండేషన్ డోనార్స్ సహాయం తో కాకినాడ లో గవర్నమెంట్ కాలేజీ లో పాలిటెక్నిక్ చదువుతున్న తుని వాస్తవ్యుడు కృపాకర్ కు Laptop కు సహాయం జరిగింది. 1) స్పందన చేయూత ఫౌండేషన్ : రూ 5000/- 2) స్పందన డోనార్స్ : Rs 15,000/- 2) Reference ఇచ్చిన గాయత్రి టీచర్ , తుని : Rs 7000/- 3) కృపాకర్ అమ్మమ్మ , తాతయ్య : Rs 37,800/- Total amount for laptop : ₹64,800/- Thank you