గ్రామీణ పదవ విద్యార్థులకు పదవ తరగతిలో అందరూ ఉత్తీర్ణత అవ్వాలని ఆల్ ఇన్ వన్ ( ALL IN ONE) పుస్తకాలు ప్రతీ సంవత్సరం ఇస్తూ వుంటాము. ఈ సంవత్సరం తేది 23-01-2025 న అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండల లో మొత్తం 7 గవర్నమెంట్ స్కూలుకు Rs 2 లక్షలు విలువ బుక్స్ సుమారు 1000 మందికి శ్రీ సత్యసాయి దివ్య అమృతం తో కలిసి చౌడవాడ స్కూలులో రాష్ట్ర శాసన సభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ గారు మరియు ఆచార్య నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ముర్రు ముత్యాల నాయుడు గారి ద్వారా పంపిణీ చేశాము.
డొనేషన్ ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
Comments
Post a Comment