స్పందన చేయూత ఫౌండేషన్ నాలుగవ ఆత్మీయ వార్షికోత్సవం SEA Bhavan లో జరిగింది. విశాఖ చుట్టుపక్కల ఎంతో మందికి సేవ చేస్తున్న ఆశ్రమ వాసులకు , స్వచ్ఛంద సంస్థలను సత్కరించడమైనది. సత్యసాయి దివ్యమృతం శ్రీ స్వామీజీ , Lion Dr అధికారి గోపాలరావు, మానవత కృష్ణం రాజు, ఆచార్య నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ ముర్రు ముత్యాల నాయుడు మరియు అభయం ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ రవి కలిదిండి హాజరయ్యి అనాధ బాడీల అంత్యక్రియలు కోసం కొత్త మారుతి వ్యాన్ Rs 7,00,000 పెట్టీ స్పందన మరియు అభయం కలిసి శ్రీ స్వామి వారి చేతుల మీద డొనేట్ చేయడం అయ్యింది .ఫౌండేషన్ మెంబర్ సుధ సీతారామ రాజు రుద్రరాజు గారు బ్యాటరీ బండి శ్రీ సత్యసాయి అమృతానికి డొనేట్ చేయడం అయ్యింది.